రానా: సినిమాలు, ఓటీటీపై కాదు.. న్యూస్పై నియంత్రణ ఉండాలి!
2020-11-28 11:46:45
<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/rana-daggubati-news-needs.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />'ఆర్ఆర్ఆర్' మూవీ విష‌యంలో డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి బెదిరింపులు ఎదుర్కొంటూ వ‌స్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ పాత్ర‌ల‌తో క‌ల్పిత క‌థ‌తో రూపొందుతున్న ఆ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, స‌ముద్ర‌క‌ని లాంటి మ‌హామ‌హులు న‌టిస్తున్నారు. ఈమ‌ధ్య 'రామ‌రాజు ఫ‌ర్ భీమ్' పేరిట జూనియ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్ రిలీజ‌యిన‌ప్పుడు పెద్ద వివాదం చెల‌రేగింది.</p>
More Stories
‘హిరణ్య కశ్యప’లో భాగమవుతున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్
లక్ష్మీ మంచుకు ఆ సూపర్స్టార్ అంటే పిచ్చి ప్రేమ!
Vijay Deverakonda urges people of Hyderabad to vote, says vote for the peace and prosperity of our city – Times of India