June 22, 2021
, రానా: సినిమాలు, ఓటీటీపై కాదు.. న్యూస్‌పై నియంత్ర‌ణ ఉండాలి!, Indian & World Live Breaking News Coverage And Updates

రానా: సినిమాలు, ఓటీటీపై కాదు.. న్యూస్‌పై నియంత్ర‌ణ ఉండాలి!

Share This :

రానా: సినిమాలు, ఓటీటీపై కాదు.. న్యూస్‌పై నియంత్ర‌ణ ఉండాలి!

2020-11-28 11:46:45

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/rana-daggubati-news-needs.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />'ఆర్ఆర్ఆర్' మూవీ విష&zwnj;యంలో డైరెక్ట&zwnj;ర్ య&zwnj;స్&zwnj;.య&zwnj;స్&zwnj;. రాజ&zwnj;మౌళి బెదిరింపులు ఎదుర్కొంటూ వ&zwnj;స్తున్నారు. అల్లూరి సీతారామ&zwnj;రాజు, కొమ&zwnj;రం భీమ్ పాత్ర&zwnj;ల&zwnj;తో క&zwnj;ల్పిత క&zwnj;థ&zwnj;తో రూపొందుతున్న ఆ చిత్రంలో రామ్&zwnj;చ&zwnj;ర&zwnj;ణ్&zwnj;, జూనియ&zwnj;ర్ ఎన్టీఆర్&zwnj;, అలియా భ&zwnj;ట్&zwnj;, అజ&zwnj;య్ దేవ్&zwnj;గ&zwnj;ణ్&zwnj;, స&zwnj;ముద్ర&zwnj;క&zwnj;ని లాంటి మ&zwnj;హామ&zwnj;హులు న&zwnj;టిస్తున్నారు. ఈమ&zwnj;ధ్య 'రామ&zwnj;రాజు ఫ&zwnj;ర్ భీమ్' పేరిట జూనియ&zwnj;ర్ ఎన్టీఆర్ చేస్తున్న క్యారెక్ట&zwnj;ర్ ఇంట్ర&zwnj;డ&zwnj;క్ష&zwnj;న్ టీజ&zwnj;ర్ రిలీజ&zwnj;యిన&zwnj;ప్పుడు పెద్ద వివాదం చెల&zwnj;రేగింది.</p>

Share This :