లక్ష్మీ మంచుకు ఆ సూపర్స్టార్ అంటే పిచ్చి ప్రేమ!
లక్ష్మీ మంచుకు ఆ సూపర్స్టార్ అంటే పిచ్చి ప్రేమ!
2020-11-29 23:00:38
<p><img alt="" src="/teluguoneUserFiles/img/lakshmi-manchu-cried.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />దాదాపు అంద‌రికీ త‌మ జీవితాల్లో ఎవ‌రో ఒక‌రి మీద పిచ్చి ప్రేమ ఉంటుంది. సెల‌బ్రిటీలు అందుకు మిన‌హాయింపు కాదు. ల‌క్ష్మీ మంచు కొంత కాలంగా బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్నారు. ఆమెలో న‌టి, నిర్మాత‌, టెలివిజ‌న్ హోస్ట్, వ్యాపార‌వేత్త‌.. ఇలా అనేక పార్శ్వాలున్నాయి. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు సంబంధించిన ఓ ర‌హ‌స్యాన్ని వెల్ల‌డించారు ల‌క్ష్మి.</p>