June 18, 2021

Indian & World Live Breaking News Coverage And Updates

Indian & World Live Breaking News Coverage And Updates

, విక్ర‌మ్ ఇప్పుడు తాత‌య్య‌!, Indian & World Live Breaking News Coverage And Updates

విక్ర‌మ్ ఇప్పుడు తాత‌య్య‌!

Share This :

విక్ర‌మ్ ఇప్పుడు తాత‌య్య‌!

2020-11-10 17:33:54

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/vikram-now-grandfather.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />త&zwnj;మిళ స్టార్ యాక్ట&zwnj;ర్ విక్ర&zwnj;మ్ ఇంటి నుంచి శుభ&zwnj;వార్త! ఆయ&zwnj;న తాత&zwnj;య్య అయ్యారు!! అవును. విక్ర&zwnj;మ్ కుమార్తె అక్షిత రెండు రోజుల క్రితం ఓ పండంటి పాప&zwnj;కు జ&zwnj;న్మ&zwnj;నిచ్చింది. ఆదివారం మ&zwnj;ధ్యాహ్నం 1 గంట&zwnj;కు ఆమె పాప&zwnj;ను ప్ర&zwnj;స&zwnj;వించింది. ఈ విష&zwnj;యం తెలియ&zwnj;గానే విక్ర&zwnj;మ్ కుటుంబం చిన్న వేడుక&zwnj;ను జ&zwnj;రుపుకున్న&zwnj;ట్లు స&zwnj;మాచారం. అక్షిత త&zwnj;న దీర్ఘకాల స్నేహితుడు మ&zwnj;ను రంజిత్&zwnj;ను 2017లో పెళ్లాడింది.</p>

Share This :