February 27, 2021

Indian & World Live Breaking News Coverage And Updates

Indian & World Live Breaking News Coverage And Updates

, నాగ్, అఖిల్ కాంబినేష‌న్‌తో అనిల్ మ‌ల్టిస్టార‌ర్?, Indian & World Live Breaking News Coverage And Updates

నాగ్, అఖిల్ కాంబినేష‌న్‌తో అనిల్ మ‌ల్టిస్టార‌ర్?

Share This :

నాగ్, అఖిల్ కాంబినేష‌న్‌తో అనిల్ మ‌ల్టిస్టార‌ర్?

2020-11-13 22:11:15

<p><img alt="" src="/teluguoneUserFiles/img/nag-and-akhil.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />కింగ్ నాగార్జున&zwnj;, ఆయ&zwnj;న త&zwnj;న&zwnj;యుడు అఖిల్ మ&zwnj;ల్టిస్టార&zwnj;ర్ చేయ&zwnj;నున్నారా? అవున&zwnj;న్న&zwnj;దే ఫిల్మ్ న&zwnj;గ&zwnj;ర్ టాక్. ఆ వివ&zwnj;రాల్లోకి వెళితే.. వ&zwnj;రుస విజ&zwnj;యాల&zwnj;తో ముందుకు సాగుతున్న యువ ద&zwnj;ర్శ&zwnj;కుడు అనిల్ రావిపూడి.. తాజాగా ఓ ఆస&zwnj;క్తిక&zwnj;ర&zwnj;మైన క&zwnj;థ&zwnj;ని సిద్ధం చేసుకున్నార&zwnj;ట&zwnj;. ఇదో మ&zwnj;ల్టిస్టార&zwnj;ర్ ప్రాజెక్ట్ అని.. ఈ సినిమా కోస&zwnj;మై నాగ్, అఖిల్ ని సంప్ర&zwnj;దించ&zwnj;గా.. స&zwnj;ద&zwnj;రు అక్కినేని స్టార్స్ వెంట&zwnj;నే గ్రీన్ సిగ్న&zwnj;ల్ ఇచ్చార&zwnj;ని బ&zwnj;జ్&zwnj;.</p>

Share This :