June 18, 2021

Indian & World Live Breaking News Coverage And Updates

Indian & World Live Breaking News Coverage And Updates

, గ్లామ‌ర్ డోస్ పెంచింది.. నేష‌న‌ల్ క్ర‌ష్ అయ్యింది!, Indian & World Live Breaking News Coverage And Updates

గ్లామ‌ర్ డోస్ పెంచింది.. నేష‌న‌ల్ క్ర‌ష్ అయ్యింది!

Share This :

గ్లామ‌ర్ డోస్ పెంచింది.. నేష‌న‌ల్ క్ర‌ష్ అయ్యింది!

2020-11-23 22:32:46

<p><img alt="" src="/teluguoneUserFiles/img/rashmika-national-crush-a.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />టాలీవుడ్&zwnj;లో అతి స్వ&zwnj;ల్ప కాలంలోనే టాప్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తున్న సంచ&zwnj;ల&zwnj;న తార ర&zwnj;ష్మిక మంద&zwnj;న్న&zwnj;ను ఇటీవ&zwnj;ల 2020 సంవ&zwnj;త్స&zwnj;రానికి నేష&zwnj;న&zwnj;ల్ క్ర&zwnj;ష్ ఆఫ్ ఇండియాగా గూగుల్ గుర్తించిన విష&zwnj;యం తెలిసిందే. ఇప్ప&zwnj;టి దాకా నార్త్&zwnj;లో ఒక్క సినిమా చేయ&zwnj;క&zwnj;పోయినా సౌత్&zwnj;తో పాటు అక్క&zwnj;డ కూడా మాస్ పాపులారిటీని సొంతం చేసుకుంది ర&zwnj;ష్మిక&zwnj;.</p>

Share This :