June 18, 2021

Indian & World Live Breaking News Coverage And Updates

Indian & World Live Breaking News Coverage And Updates

, ‘క్ష‌ణం’ ప్రొడ‌క్ష‌న్ కంటే ప‌బ్లిసిటీకే ఖ‌ర్చెక్కువ‌!, Indian & World Live Breaking News Coverage And Updates

‘క్ష‌ణం’ ప్రొడ‌క్ష‌న్ కంటే ప‌బ్లిసిటీకే ఖ‌ర్చెక్కువ‌!

Share This :

‘క్ష‌ణం’ ప్రొడ‌క్ష‌న్ కంటే ప‌బ్లిసిటీకే ఖ‌ర్చెక్కువ‌!

2020-11-16 10:35:32

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/adivi-sesh-starrer-kshanam.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />సినిమాకు ప్రాణం ప&zwnj;బ్లిసిటీనే. ఆ మాట&zwnj;కొస్తే ఏ ప్రొడ&zwnj;క్ట్&zwnj;కైనా ప్ర&zwnj;చారం అనేది అత్యంత కీల&zwnj;కం. లోప&zwnj;లి స&zwnj;రుకు అటు ఇటుగా ఉన్నా ప&zwnj;బ్లిసిటీ కార&zwnj;ణంగానే సినిమాలు జ&zwnj;నాద&zwnj;ర&zwnj;ణ పొందిన దాఖ&zwnj;లాలు ఎన్నో. అంత&zwnj;టి ప&zwnj;వ&zwnj;ర్&zwnj;ఫుల్ అయిన సినిమా ప&zwnj;బ్లిసిటీ కొత్త&zwnj;పుంత&zwnj;లు తొక్కుతోంది. ఒక&zwnj;వైపు ప్రింట్&zwnj;, ఎల&zwnj;క్ట్రానిక్&zwnj;, వెబ్ మీడియాలో ప&zwnj;బ్లిసిటీకి భారీగా ఖ&zwnj;ర్చు చేస్తూనే, మ&zwnj;రోవైపు అభిమానుల&zwnj;కు, సినీ ప్రియుల&zwnj;కు మ&zwnj;రింత చేరువ కావ&zwnj;డానికి…</p>

Share This :