ల‌క్ష్మీ మంచుకు ఆ సూప‌ర్‌స్టార్ అంటే పిచ్చి ప్రేమ‌!

, ల‌క్ష్మీ మంచుకు ఆ సూప‌ర్‌స్టార్ అంటే పిచ్చి ప్రేమ‌!,
Share This :

ల‌క్ష్మీ మంచుకు ఆ సూప‌ర్‌స్టార్ అంటే పిచ్చి ప్రేమ‌!

2020-11-29 23:00:38

<p><img alt="" src="/teluguoneUserFiles/img/lakshmi-manchu-cried.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />దాదాపు అంద&zwnj;రికీ త&zwnj;మ జీవితాల్లో ఎవ&zwnj;రో ఒక&zwnj;రి మీద పిచ్చి ప్రేమ ఉంటుంది. సెల&zwnj;బ్రిటీలు అందుకు మిన&zwnj;హాయింపు కాదు. ల&zwnj;క్ష్మీ మంచు కొంత కాలంగా బ&zwnj;హుముఖ ప్ర&zwnj;జ్ఞ&zwnj;ను ప్ర&zwnj;ద&zwnj;ర్శిస్తూ వ&zwnj;స్తున్నారు. ఆమెలో న&zwnj;టి, నిర్మాత&zwnj;, టెలివిజ&zwnj;న్ హోస్ట్, వ్యాపార&zwnj;వేత్త&zwnj;.. ఇలా అనేక పార్శ్వాలున్నాయి. ఇటీవ&zwnj;ల ఓ ఇంట&zwnj;ర్వ్యూలో త&zwnj;న&zwnj;కు సంబంధించిన ఓ ర&zwnj;హ&zwnj;స్యాన్ని వెల్ల&zwnj;డించారు ల&zwnj;క్ష్మి.</p>

Share This :

Leave a Reply