రేఖ‌ను త‌ప్పించుకొని తిరిగిన అక్ష‌య్ కుమార్‌!

, రేఖ‌ను త‌ప్పించుకొని తిరిగిన అక్ష‌య్ కుమార్‌!,
Share This :

రేఖ‌ను త‌ప్పించుకొని తిరిగిన అక్ష‌య్ కుమార్‌!

2020-11-20 20:01:18

<p><img alt="" src="/teluguoneUserFiles/img/akshay-raveena-rekha.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />అక్ష&zwnj;య్ కుమార్&zwnj;ను యాక్ష&zwnj;న్ స్టార్&zwnj;గా మార్చిన సినిమాల్లో 'ఖిలాడియోం కా ఖిలాడి' (1996) ఒక&zwnj;టి. ఆ యాక్ష&zwnj;న్ థ్రిల్ల&zwnj;ర్&zwnj;లో అక్ష&zwnj;య్ జోడిగా ర&zwnj;వీనా టాండ&zwnj;న్ న&zwnj;టించ&zwnj;గా, ఎవ&zwnj;ర్&zwnj;గ్రీన్ బ్యూటీ రేఖ ఓ కీల&zwnj;క పాత్ర పోషించారు. ఆ మూవీ బాక్సాఫీస్ ద&zwnj;గ్గ&zwnj;ర మంచి వ&zwnj;సూళ్ల&zwnj;ను సాధించింది. అదే స&zwnj;మ&zwnj;యంలో ఆ సినిమాలో మ&zwnj;రో కార&zwnj;ణంతోనూ వార్త&zwnj;ల్లో నిలిచింది. అక్ష&zwnj;య్&zwnj;, రేఖ మ&zwnj;ధ్య అనుబంధం పెన&zwnj;వేసుకుంటోంద&zwnj;నేదే ఆ కార&zwnj;ణం.</p>

Share This :